Sandhya Theater Snakes: హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పాములు కలకలం రేపాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో 50 రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద పాములు సిబ్బందకిి కనిపించాయి. దీంతో ఒక్కసారిగా సంధ్య థియేటర్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి పాములను తీసుకువెళ్లారు. తరచూ సంథ్య థియేటర్ లో ఇలాగే పాములు లోపలికి వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. మళ్లీ పాములు బయటకు రావడంతో యాజమాన్యం అలర్ట్ అయ్యింది.
ఆర్టీసీ సంధ్య థియేటర్ వద్ద పాముల కలకలం
హైదరాబాద్ ఆర్టీసీ X రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన@HydPSPKFansRTCX @RtcxRoadNTRfans @NtrMaruthi9999 @laxman_travel #Telangana #Hyderabad #Congress #BRS #KTR #BJP… pic.twitter.com/h4W4F79Fhb
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 11, 2025