Homeవార్త విశ్లేషణRishabh Pant: రిషభ్ పంత్ కు భారీ జరిమానా విధించిన బీసీసీఐ

Rishabh Pant: రిషభ్ పంత్ కు భారీ జరిమానా విధించిన బీసీసీఐ

Rishabh Pant: ఎల్ఎస్జీ కెప్టెన్ రిషభ్ పంత్ కు బీసీపీఐ భారీ జరిమానా విధించింది. నిన్న ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో లక్నో స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసింది. దీంతో ఈ సీజన్ లో మూడోసారి ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు పంత్ కు 30 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొంది. మితగా ఆటగాళ్లకూ మ్యాచు ఫీజులో 50 శాతం కోత లేదా రూ 12 లక్షలు విధించినట్లు తెలిపింది. కాగా ఈ మ్యాచులో పంత్ చేలరేగి ఆడి సెంచరీ చేసినప్పటికి ఎల్ఎస్జీ ఓడింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version