spot_img
Homeటాప్ స్టోరీస్restaurant tax evasion : దేశ వ్యాప్తంగా 70 వేల కోట్ల అమ్మకాలు దాచిపెట్టిన రెస్టారెంట్...

restaurant tax evasion : దేశ వ్యాప్తంగా 70 వేల కోట్ల అమ్మకాలు దాచిపెట్టిన రెస్టారెంట్ ఓనర్లు

restaurant tax evasion : నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోంది. ఇన్ కంటాక్స్ దర్యాప్తులో ‘రెస్టారెంట్ల’ బిజినెస్ లో 70వేల కోట్ల రూపాయలు 19-20వ ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటిదాకా చూపించకుండా దాచిపెట్టారు. అసలు ఇది ఎలా సాధ్యం?

ఈ బిల్లింగ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం.. 10 శాతానికి సంబంధించిందే.. ఇటువంటి సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలను చూస్తే మొత్తం పేద్ద తేనెతుట్టేనే కదులుతుంది. ఈ 10 శాతం పరిశీలిస్తేనే 70 వేల కోట్ల రూపాయలను రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ పన్నులు కట్టకుండా ఎగ్గొట్టారు.

ఒక రెస్టారెంట్ రెండు రెస్టారెంట్లు కాదు.. దేశవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు ఇవి చేశారు. మరి దేశం మొత్తం కూడా ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే అన్నిరెస్టారెంట్లు ఎలా మోసం చేశాయన్నది ప్రశ్న..

దేశ వ్యాప్తంగా 70 వేల కోట్ల అమ్మకాలు దాచిపెట్టిన రెస్టారెంట్ ఓనర్లు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular