Yoga Teachers Protest: మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని మంత్రి లోకేష్ ఇంటి దగ్గరికి వెళ్లిన యోగా టీచర్లు నిరసన తెలిపారు. అయితే లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పోలీసులు పంపించారు. మహిళా యోగా టీచర్లు అని కూడా కనికరం చూడకుండా నిన్న యోగా టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఫోన్లు లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు, యోగా టీచర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసుల జులుం
విజయవాడలోని మంత్రి లోకేష్ ఇంటి దగ్గరికి వెళ్లిన యోగా టీచర్లు
లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేస్తున్న పోలీసులు
మహిళా యోగా టీచర్లు అని కూడా కనికరం చూడకుండా నిన్న యోగా టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
ఫోన్లు… https://t.co/BEutZXhKg4 pic.twitter.com/E2EMEfdXSs
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025