Yoga Teachers Protest: చంద్రబాబు ఇంటి ముందు యోగాసనాలు వేసి యోగా టీచర్ల నిరసన తెలిపారు. మంత్రి నారా లోకేష్ తమ సమస్యలు విని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అయిన కూడా యోగా టీచర్లు సమస్య చెప్పనివ్వకుండా తిరిగి పంపిస్తున్న పోలీసుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1056 మంది యోగా టీచర్లకు వేతనాలు చెల్లించాలని, శాశ్వతంగా నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఇంటి ముందు యోగాసనాలు వేసి యోగా టీచర్ల నిరసన
మంత్రి నారా లోకేష్ తమ సమస్యలు విని పరిష్కరించాలని నిరసన
సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్
యోగా టీచర్లు సమస్య చెప్పనివ్వకుండా తిరిగి పంపిస్తున్న పోలీసులు
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1056 మంది… pic.twitter.com/DkhE8TNYjd
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025