మెహుల్ ఛోక్సీ పారిపోలేదు.. ఆంటిగ్వా ప్రధాని

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ దేశం విడిచి పారిపోలేదని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనీ వ్యాఖ్యానించారు. మెహుల్ ఛోక్సీ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. మూడు రోజులుగా గాలిస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదు. దాంతో ఆంటిగ్వా ప్రభుత్వం అతని జాడ కనిపెట్టడం కోసం ఇంటర్ పోల్ ను ఆశ్రయించింది. ఛోక్సీ క్యూబాకు పారిపోయి ఉండవచ్చన్న వార్తలను బ్రౌనీ ఖండించారు.

Written By: Suresh, Updated On : May 26, 2021 3:05 pm
Follow us on