హర్యానాలో లాక్ డౌన్ పొడగింపు

కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని హర్యానా ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను పొడగించింది. సోమవారంతో లాక్ డౌన్ ముగియనుండగా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం జూన్ 14 వరకు లాక్ డౌన్ పొడగించింది. ఈ సందర్భంగా కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు, మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దుకాణాలను ఢిల్లీ తరహాలో సరి-బేసి విధానంలో తెరిచేందుకు అవకాశమిచ్చింది.

Written By: Suresh, Updated On : June 7, 2021 8:48 am
Follow us on