KTR AIG Hospital: గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి కేటీఆర్ చేరుకున్నారు. ఏఐజీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు కేటీఆర్ పరామర్శంచారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అమెరికా నుంచి రాగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లాడు. 11 గంటలకు కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హాజరుకానున్నారు.