Homeఎంటర్టైన్మెంట్Kerala Story 2 : కేరళ స్టోరీ 2 సినిమాపై స్వయానా ముఖ్య మంత్రే విద్వేష...

Kerala Story 2 : కేరళ స్టోరీ 2 సినిమాపై స్వయానా ముఖ్య మంత్రే విద్వేష ప్రచారం

Kerala Story 2 : కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 27న రిలీజ్ కు రెడీ అయ్యింది. హైకోర్టు నోటీసులు ఇవ్వగా.. 24వ తేదీన కేరళలో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఆల్ రెడీ సెన్సార్ ఆమోదముద్ర వేసింది. అయినా కేరళలో విడుదలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హైకోర్టుకు ఎక్కారు. కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ అయ్యాక అభ్యంతరాలు ఉంటే కోర్టుకు ఎక్కి ఆపోచ్చు. కోర్టులో విచారణ కోరచ్చు. […]

Kerala Story 2 : కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 27న రిలీజ్ కు రెడీ అయ్యింది. హైకోర్టు నోటీసులు ఇవ్వగా.. 24వ తేదీన కేరళలో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. ఆల్ రెడీ సెన్సార్ ఆమోదముద్ర వేసింది. అయినా కేరళలో విడుదలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హైకోర్టుకు ఎక్కారు.

కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్ అయ్యాక అభ్యంతరాలు ఉంటే కోర్టుకు ఎక్కి ఆపోచ్చు. కోర్టులో విచారణ కోరచ్చు. కానీ విడుదల కాకముందే కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను ఆ రాష్ట్రంలో ఆపడం ఏంటి? జనాన్ని భయపెట్టడం ఏంటి? హైకోర్టు పర్మిషన్ ఇచ్చాక కూడా కేరళలో రిలీజ్ కాకుండా పార్టీ కార్యకర్తలు, థియేటర్ల యజమానులపై ఒత్తిడి తెచ్చి సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నాడు.

దేశం మొత్తం రిలీజ్ అయ్యాక.. ఎప్పటికో కానీ కేరళలో రిలీజ్ కాలేదు. అయినా ఇంత భయానక వాతావరణంలో కేరళలో జనం ఎందుకు చూస్తారు? పినరయి విజయన్ సీఎంగా కేరళలో అధికార దుర్వినియోగం చేసి కేరళ స్టోరీ సినిమాను అడ్డుకున్నాడు. ఇప్పుడు రెండో పార్ట్ ను అడ్డుకునే పనిలో పడ్డారు.

కేరళ స్టోరీ 2 సినిమాపై స్వయానా ముఖ్య మంత్రే విద్వేష ప్రచారం.. ఈ అంశంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper