ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో 36 మంది కేరళవాసులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు.. కాబూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ నగరంలో 36 మంది కేరళీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాంగశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా సమర్పించింది. నార్కాసంస్థ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Kerala 36 keralites trapped in kabul
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com