Homeఆంధ్రప్రదేశ్‌inter results 2026 : ఇంటర్ ఫలితాలకు డేట్ ఫిక్స్!

inter results 2026 : ఇంటర్ ఫలితాలకు డేట్ ఫిక్స్!

inter results 2026 : ఇంటర్ విద్యార్థులకు( inter students) బిగ్ అప్డేట్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. అయితే ఈ ఏడాది త్వరగా ఫలితాలు విడుదల చేయాలని రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. మూల్యాంకనం విషయంలో ఎటువంటి పొరపాట్లు, సత్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఫలితాలు ఆలస్యం కావడంతో పోటీ పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే ఈసారి ముందుగానే విడుదలకు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 18 తో ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.

* తెలంగాణలో ఇలా..
ఇంటర్ ఫలితాలు ముందుగానే ప్రకటించాలన్న నిర్ణయం మేరకు మూల్యాంకరం కూడా సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే రెండు రాష్ట్రాల్లో మూల్యాంకనం ప్రారంభం అయింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలవుతాయి. జూన్ 1 నుంచి తిరిగి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. ఈలోగా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు కూడా ముగించి మే 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని తెలంగాణ ఇంటర్ పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ మూడు నాటికి స్పాట్ వాల్యూషన్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 తేదీల్లోగా.. ఏదో ఒక రోజు ఫలితాలు ప్రకటించడం ఖాయంగా తెలుస్తోంది. ఏప్రిల్ 10 లోపు తెలంగాణలో విద్యార్థుల చేతికి మార్కుల జాబితా అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

* ఏపీలో అలా..
ఏపీలో సైతం ఏప్రిల్ రెండో వారంలోనే ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి 22 నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 10లోపు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ అకాడమిక్ క్యాలెండర్ ను కూడా అధికారులు వెల్లడించారు. అడ్మిషన్ల కోసం హోర్డింగులు, కరపత్రాలు, గోడపై రాతలు, మీడియా ద్వారా ప్రచారం లాంటివి చేయకూడదని ఇంటర్ విద్యా మండలి ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version