శుభమన్ గిల్ కు గాయం

టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ తో అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు దూరమయ్యే అవకాశముంది. అతడి కాలికి గాయమైందని సమాచారం. గాయం తీవ్రమైంది కావడంతో అతడికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి చెప్పాడు. ప్రస్తుతం ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో అతడు ఫిట్ నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. శుభన్ కోలుకుని తిరిగి సిరీస్ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లో ఒకరు […]

Written By: Suresh, Updated On : July 1, 2021 10:10 am
Follow us on

టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ తో అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు దూరమయ్యే అవకాశముంది. అతడి కాలికి గాయమైందని సమాచారం. గాయం తీవ్రమైంది కావడంతో అతడికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి చెప్పాడు. ప్రస్తుతం ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో అతడు ఫిట్ నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. శుభన్ కోలుకుని తిరిగి సిరీస్ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లో ఒకరు అతడి స్థానాన్ని భర్తీ చేసే వీలుంది.