spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంగవాస్కర్ మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి.. సచిన్

గవాస్కర్ మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి.. సచిన్

టీమ్ ఇండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ నేడు 72 వసంతోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతనికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. సచిన్ తెందూల్కర్ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. మేం అనేక సందర్భల్లో కలిసి మాట్లడుకున్నాం. తొలిసారి నేనే 1990లో టీమ్ ఇండియాకు ఆడినప్పడు లార్డ్స్ టెస్టులో 27 పరుగులకే జౌటైన. అప్పడు గావస్కర్ నా దగ్గరికొచ్చి మాట్లాడారు. ఔట్ సైడ్ వెళ్లే బంతిని వదిలేయాలి, శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను షాట్ ఆడాలి అని సూచించారని తెలిపారు. తర్వాత ప్రాక్టిస్ సెషన్లో ఆయన చెప్పినట్లే ప్రయత్నించాను. దాంతో ఆ మాటలు నాకు ఉపయోగపడ్డాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper