ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్ లో రెండో సీజన్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈలం తమిళ్స్ ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్ను ప్రస్తావిస్తూ ది ఫ్యామిలీమ్యాన్ 2ను బ్యాన్ చేయడంగానీ అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫ్యామిలీమ్యాన్ 2 లో అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ఉందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Family man 2 ban
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com