Eng Vs Ind 1st Test: టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. బ్రైడన్ కార్స్ వేసిన ఆరో ఓవర్ లో యశస్వి జైస్వాల్ రెండు ఫోర్లు బాదాడు. 6 ఓవర్లకు స్కోరు 23 గా ఉంది. కేఎల్ రాహుల్ 4 పరుగులు, యశస్వి జైస్వాల్ 19 పరుగులు చేశాడు.