Eng vs Ind 1st Test Day 2: ఇంగ్లాండ్, భారత్ మధ్య తొలి టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఇప్టపివరకు 6 ఓవర్లు అయ్యాయి. ఈ ఆరు ఓవర్లలో 17 పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్ రెండు ఫోర్లు, శుభ్ మన్ గిల్ ఓక ఫోర్ బాదాదు. 90 ఓవర్లకు స్కోరు 375 పరుగులు సాధించారు. గిల్ 132 పరుగులు, పంత్ 75 పరుగులు చేశాడు.