Director AS Ravikumar Passes Away: ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో తన నివాసంలో కన్నుమూశారు. గోపిచంద్ హీరోగా నటించిన యజ్ణం సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచమయ్యారు. బాలకృష్ణతో వీరభద్ర, సాయి తేజ్ తో పిల్లా నువ్వే లేని జీవితం సినిమాలను తెరకెక్కించారు. రవికుమార్ దర్శకత్వం వహించిన చివరి సినిమా తిరగబడరా స్వామి. ఈ సినిమా బాక్సాఫీస్ లో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.