https://oktelugu.com/

పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నిరసనలు

బీజేపీ, ఆఆర్ఎస్ ప్రభుత్వాల కారణంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాదిలోనే పెట్రోల్ పై రూ. 25, డీజిల్ పై రూ. 24 పెరిగిందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. నేతలు, కార్యకర్తలు పెట్రోల్ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 11, 2021 3:41 pm
    Follow us on

    బీజేపీ, ఆఆర్ఎస్ ప్రభుత్వాల కారణంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాదిలోనే పెట్రోల్ పై రూ. 25, డీజిల్ పై రూ. 24 పెరిగిందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. నేతలు, కార్యకర్తలు పెట్రోల్ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నేతలు పాల్గొన్నారు.