Homeవార్త విశ్లేషణCM Chandrababu: జగన్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: జగన్ కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా..చంపండి.. నరకండి అని ఎవరైనా మాట్లాడతారా అని మండిపడ్డారు.

CM Chandrababu: వైసీపీ నేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా..చంపండి.. నరకండి అని ఎవరైనా మాట్లాడతారా అని మండిపడ్డారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారు. రౌడీయిజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను వదిలేయాలా… అలాంటి వారిని హీరోలుగా చిత్రీకరిస్తారా.. ఉన్నాదులుగా మారిన వారిని మార్చగలమా ఇలాంటి వారిని వదలం అని హెచ్చరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper