https://oktelugu.com/

పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం పింఛన్ దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 31, 2021 8:15 pm
    Follow us on