https://oktelugu.com/

వైరల్: ఈ వంటలక్క.. చేసే పని అందాల ఆరబోత..

హెడ్డింగ్ చూసి ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు మా టీవీలో వచ్చే సీరియల్ వంటలక్క అనుకునేరు.. ఆమె కాదండి.. ఈమె శృంగారాన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి అందాలు ఆరబోస్తూ చేసే బెంగాలీ వంటలక్క. అవును బెంగాల్ లో ఇప్పుడు ‘యూనిక్యూ విలేజ్ ఫుడ్ ’ అనే యూట్యూబ్ చానెల్ లో ఓ హాట్ బ్యూటీ చేసే వంటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వండేది అన్నీ శాఖాహార వంటలే. అదీ ప్రకృతి ఒడిలో చెట్లు, పుట్టలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2021 / 08:12 PM IST
    Follow us on

    హెడ్డింగ్ చూసి ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు మా టీవీలో వచ్చే సీరియల్ వంటలక్క అనుకునేరు.. ఆమె కాదండి.. ఈమె శృంగారాన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి అందాలు ఆరబోస్తూ చేసే బెంగాలీ వంటలక్క. అవును బెంగాల్ లో ఇప్పుడు ‘యూనిక్యూ విలేజ్ ఫుడ్ ’ అనే యూట్యూబ్ చానెల్ లో ఓ హాట్ బ్యూటీ చేసే వంటలు తెగ వైరల్ అవుతున్నాయి.

    ఆమె వండేది అన్నీ శాఖాహార వంటలే. అదీ ప్రకృతి ఒడిలో చెట్లు, పుట్టలు, పొలాల గట్ల వెంబడి కట్టెల పొయ్యి పెట్టుకొని ఎవో ఆకులు, అలములు, దుంపలు మొత్తం శాఖాహారాన్ని వండుతుంది.

    అయితే వండితే ఎందుకింతగా వైరల్ అయ్యిందంటే.. ఆమె ఎద అందాలే.. శారీ కట్టుకొని అందాలు ఆరబోస్తే తన అందాలు కనిపించేలా వీడియోలో వంటలు చేస్తూ ఈ బెంగాల్ హాట్ బేబీ వైరల్ అయ్యింది.

    వంటలు మాత్రమే వండితే దానికి అంతగా వ్యూస్ వచ్చేవి కావేమో.. ఇలా అందాలు చూపిస్తే వండుతున్న ఆ బొద్దుబేబీని ఇప్పుడు నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. ఈమె వంటల వీడియోలు ఒక్కొక్కదానికి ఏకంగా 25 లక్షల వ్యూస్ వస్తున్నాయట.. అంతగా చూస్తున్నారంటే ఆమె వంటలు బాగున్నాయని కాదు.. ఆమె అందాలు బాగున్నాయనే. ఇదో కొత్తరకం అందాల విందు అని సరిపెట్టుకుంటున్నారు. ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు.