దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ఉందని చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు. చట్టప్రకారం రావాల్సిన వాటాను సాధించుకుంటాం. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కోట్లాడతాం అని కేటీఆర్ అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: %e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3%e0%b0%be %e0%b0%9c%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88 %e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%80 %e0%b0%aa%e0%b0%a1%e0%b0%82 %e0%b0%95%e0%b1%87
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com