
కరోనాతో మిలటరీ ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డోనాల&్డ ట్రంప్ అభిమానులకు అభివాదం చేశారు. ఆసుపత్రి బయట ఉన్న మద్దతుతారులకు ఆయన కారులోంచి చేయి ఊపారు. అయితే ట్రంప్ సోమవారం అసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ట్రంప్‌కు ఇంట్రావీనస్ యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ ఐదురోజుల కోర్సులో ట్రంప్ రెండు మోతాదులు తీసుకున్నారని అతని వైద్యులు తెలిపారు. అలాగేస్టెరాయిడ్ డెక్సామెథాసోన్ ఇచ్చామని వైద్యులు చెప్పారు. కాగా మిలటరీ ఆసుపత్రి నుంచి వైట్‌హైజ్‌కు వెళ్లిన తరువాత అక్కడే చికిత్స పొందుతారని వైద్యులు తెలిపారు.