డోనాల్డ్ ట్రంప్ నకు మరో షాక్

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ అధ్యక్షుడి నుంచి వీటో అధికారాన్ని కాంగ్రెస్ రద్దు చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలా జరగడం ఇదే తొలిసారి. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా ఇందుకు మద్దతు పలికారు. వీటో అధికారాన్ని కోల్పోవడంపై ట్రంప్ మాట్లాడుతూ మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని చేజార్చుకుందని అన్నారు. సెనేట్ […]

Written By: Suresh, Updated On : January 2, 2021 11:15 am
Follow us on

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కు మరో షాక్ తగిలింది. రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ అధ్యక్షుడి నుంచి వీటో అధికారాన్ని కాంగ్రెస్ రద్దు చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలా జరగడం ఇదే తొలిసారి. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా ఇందుకు మద్దతు పలికారు. వీటో అధికారాన్ని కోల్పోవడంపై ట్రంప్ మాట్లాడుతూ మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని చేజార్చుకుందని అన్నారు. సెనేట్ ఆమోదంతో బీటో బిల్లు చట్టంగా మారింది. ఫలితంగా 740.5 బిలియన్ డాలర్ల రక్షణ విధానానికి క్లియర్ అయింది. కాగా ఈ బిల్లు ద్వారా అమెరికా సైనికులకు ప్రభుత్వ ప్రయోజనాలు కలగనున్నాయి.