ABN RK – Gaddar : ప్రతివారం సమాజంలో విభిన్నమైన వ్యక్తులతో ఇంటర్వ్యూ నిర్వహించి సంచలన నిజాలు బయటపెట్టే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఈ ఆదివారం ప్రజా యుద్ధనౌక గద్దర్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగి గద్దర్ ద్వారా సమాధానాలు రాబట్టారు. ఆర్కే అడిగిన ప్రశ్నలకు గద్దర్ ఎటువంటి మొహమాటం లేకుండా సమాధానాలు సూటిగా, స్పష్టంగా చెప్పారు.