spot_img
Homeజాతీయ వార్తలుMinister KTR On Hyderabad IKEA: హైదరాబాద్‌ ఐకియాలో జాతి వివక్ష... మణిపూర్‌ మహిళను అవమానించిన...

Minister KTR On Hyderabad IKEA: హైదరాబాద్‌ ఐకియాలో జాతి వివక్ష… మణిపూర్‌ మహిళను అవమానించిన సిబ్బంది.. కేటీఆర్ సీరియస్ యాక్షన్

Minister KTR On Hyderabad IKEA: అగ్రరాజ్యం అమెరికాలో ఇతర దేశీయులపై ఇప్పటికీ జాత్యాంహకార దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల రెస్టారెంట్ కు వెళ్లిన భారతీయ మహిళపై అక్కడి అమెరికన్ లేడీ దాడి కూడా చేసి తిట్టిపోసింది. మన దేశంలో ఇప్పటివరకూ అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. కానీ హైదరాబాద్ లో తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది.

Minister KTR On Hyderabad IKEA
Minister KTR On Hyderabad IKEA

హైదరాబాద్ లోని ఐకియాలో మణిపూర్ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. మణిపూర్ మహిళను భద్రతా సిబ్బంది తనిఖీల పేరుతో ఇబ్బందిపెట్టారు. చెకింగ్ కోసం అరగంట పాటు నిర్బంధించడం సంచలనమైంది. ఈ విషయంపై మహిళ భర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో దుమారం రేగింది. తన భార్య ముందున్న ఎవరినీ ఆపలేదని..కానీ తన భార్యను మాత్రమే తనిఖీల పేరిట ఆపారని నిర్బంధించాలరని ఆరోపించారు.

Also Read: Rupee Falls: మళ్లీ రికార్డుస్థాయికి పతనమైన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే 80.13కి చేరిన రూపాయి మారకం విలువ

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది ఆ మహిళకు క్షమాపణలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి నేర్పించాలని ఐకియాకు షాక్ ఇచ్చేలా ఆదేశించారు.

Minister KTR On Hyderabad IKEA
IKEA

దీనికి ఐకియా ఇండియా వెంటనే స్పందించింది. జాతి దురహంకార భావన ఏ రూపంలో ఉన్న సహించబోమని.. ఆ మహిళకు ఐకియా క్షమాపణ చెప్పింది.

Also Read:Gautam Adani : చరిత్ర సృష్టించిన గౌతం అదానీ: ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడిగా అవతరణ

 

https://www.youtube.com/watch?v=5THwJgxJGv0

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper