Telugu News » India » Ban china products increased demand for these phones
చైనాపై వ్యతిరేకత.. ఈ ఫోన్లకు పెరిగిన గిరాకీ
చైనాపై ప్రపంచ దేశాలలో వస్తున్న వ్యతిరేకతను వివిధ మొబైల్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. మనదేశంలో కూడా ప్రస్తుతం చైనాపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరోనా విషయంలో చైనాపై ముందునుంచే మనదేశంలో వ్యతిరేకత నెలకొంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. మనదేశంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది […]
చైనాపై ప్రపంచ దేశాలలో వస్తున్న వ్యతిరేకతను వివిధ మొబైల్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. మనదేశంలో కూడా ప్రస్తుతం చైనాపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరోనా విషయంలో చైనాపై ముందునుంచే మనదేశంలో వ్యతిరేకత నెలకొంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. మనదేశంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో అన్ని ధరల స్థాయిలో చైనా బ్రాండ్ల ఫోన్లు కాకుండా ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే!