spot_img
Homeహెల్త్‌ఈ మూడు సమయాల్లో మంచి నీళ్లు అస్సలు తాగకూడదు.. ఎప్పుడెప్పుడంటే?

ఈ మూడు సమయాల్లో మంచి నీళ్లు అస్సలు తాగకూడదు.. ఎప్పుడెప్పుడంటే?

నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. డాక్టర్లు సైతం ఎక్కువగా నీళ్లు తాగాలని సూచనలు చేస్తుంటారు. అయితే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగినా అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో నీళ్లు తాగకపోవడమే మంచిది. ముఖ్యంగా మూడు సమయాల్లో మంచినీళ్లను అస్సలు తాగకూడదు.

వైద్య నిపుణుల్లో ఎక్కువమంది నిద్రపోయే ముందు నీళ్లు తాగకూడదని చెబుతుంటారు. నిద్రపోయే ముందు నీళ్లు తాగడం వల్ల నిద్రపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. రాత్రి సమయంలో మూత్రపిండాల పనితీరు నెమ్మదిగా ఉంటుంది కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలపై ఆ ప్రభావం పడుతుంది. ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు, ఆహారం తిన్న 30 నిమిషాల తర్వాత కూడా నీళ్లు తాగకూడదు.

నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుందని కాబట్టి మంచి నీళ్లు తాగకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. వ్యాయామం చేసే సమయంలో కూడా మంచి నీళ్లు తాగకూడదు. వ్యాయామం చేసే సమయంలో మంచి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం పడటంతో పాటు తలనొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యాయామం పూర్తైన కొంత సమయం తర్వాత నీళ్లు తాగితే మంచిది.

భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల యాసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల లాలాజల ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉండటంతో పాటు శరీరానికి ఆహార పోషకాలు అందే అవకాశాలు తగ్గుతాయి. అయితే యూఎస్ పరిశోధకులు మాత్రం ఆహారం తినే సమయంలో నీళ్లు తాగినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...
Oktelugu Epaper