Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Health » Watermelon seeds benefits in telugu

Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. సో బరువు పెరుగుతారు అనే భయం అక్కర్లేదు. అంతేకాదు ఇందులో శరీరానికి అవసరం అయ్యే రాగి, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు పోషకాలు కూడా మెండుగా ఉన్నాయి.

Written By:Swathi Chilukuri, Updated On : March 26, 2024 / 04:36 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Watermelon Seeds Benefits In Telugu

Watermelon Seeds Benefits

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Watermelon Seeds Benefits: చిన్న పిల్లలకు ఏవైనా గింజలు తింటే కడుపులో మొక్కలు వస్తాయని చెబుతుంటారు. వామ్మో కడుపులో చెట్లు అవుతాయట ఈ గింజలు తినవద్దు అని ఏవైనా ఉమ్మేస్తుంటారు చిన్నపిల్లలు. వారే కాదు పెద్దవారు కూడా చాలా గింజలను తినరు. అయితే పుచ్చకాయ గింజలను కూడా ఇలాగే ఉమ్మేస్తారు. కానీ వీటివల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఓ సారి లుక్ వేసేయండి.

పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. సో బరువు పెరుగుతారు అనే భయం అక్కర్లేదు. అంతేకాదు ఇందులో శరీరానికి అవసరం అయ్యే రాగి, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు పోషకాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ పుచ్చకాయ వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుందట.

గుండెకు నేరుగా అనుసంధానం అవుతుంది కాబట్టి గుండె ఆరోగ్యం కూడా పదిలం అవుతుంది. ఇక రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఖనిజ పోషకాలు ఎముకల శక్తికి మంచి బలాన్ని ఇస్తాయి. శరీర పెరుగుదల, మార్పులను నియంత్రించడంలో సహాయం చేస్తాయి పుచ్చకాయ గింజలు. శరీరంలో విడుదలయ్యే యాసిడ్ లను నియంత్రిస్తాయట. మధుమేహం ఉన్నవారికి మరింత ఉపయోగం ఇవి. ఈ గింజలను ఎండలో ఎండబెట్టి ఫ్రై చేసుకొని కూడా తినవచ్చట.

పుచ్చకాయ గింజల నుంచి బర్పీలను కూడా తయారు చేస్తారు. బెల్లం వేసి లడ్డూలా చేసుకుంటారు. అంతేకాదు పొడి చేసి కూడా తింటారు కొందరు. విత్తనాలను మెత్తగా చేసి షేక్ ను చేసుకోవచ్చు. అందేకాదు వెన్న కూడా తయారు చేసుకోవచ్చట. ఆరోగ్యం మాత్రమే కాదు ఈ గింజల వల్ల చర్మానికి కూడా సంరక్షణ అందుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ గింజల నూనె కూడా లభిస్తుంటుంది. చర్మంపై రుద్ది మసాజ్ చేస్తే కొన్ని చర్మ సమస్యలు తొలుగుతాయట. జట్టు కు రాస్తే జుట్టు ఆరోగ్యం పెరుగుతుంది.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OK Telugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Read More

Web Title: Watermelon seeds benefits in telugu

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • watermelon
  • Watermelon Seeds
  • Watermelon Seeds Benefits
  • watermelon seeds benefits for male
Follow OKTelugu on WhatsApp

Related News

Watermelon :  ఒక పుచ్చకాయ మరో పుచ్చకాయను చూసి తన రంగు మార్చుకుంటుందట.. అంటే ఏంటి?

Watermelon : ఒక పుచ్చకాయ మరో పుచ్చకాయను చూసి తన రంగు మార్చుకుంటుందట.. అంటే ఏంటి?

Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

Watermelon: ఎండాకాలం పుచ్చకాయ ఎందుకు తినాలో తెలుసా?

Watermelon: ఎండాకాలం పుచ్చకాయ ఎందుకు తినాలో తెలుసా?

పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.