spot_img
Homeప్రత్యేకంకివి పండ్లు తినడం వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

కివి పండ్లు తినడం వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Kiwi Fruit
దేశంలో మనకు చాలా రకాల పండ్లు అందుబాటులో ఉన్నా కొన్ని పండ్లు మాత్రమే ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలా మనకు ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పండ్లలో కివి ఒకటి. చల్లని దేశాల్లో మాత్రమే పండే ఈ పండ్లు ఖరీదు ఎక్కువైనా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. కోడిగుడ్డు ఆకారంలో కనిపించే ఈ పండ్లలో యాపిల్ పండుతో పోల్చి చూస్తే ఎక్కువ పోషకాలు లభిస్తాయి.

Also Read: జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో కివి పండ్లను  తీసుకుంటే మరీ మంచిది. చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి త్వరగా ఉపశమనం కలిగించడంలో కివి సహాయపడుతుంది. కివి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కాపాడటంలో కివి సహాయపడుతుంది. వైద్యులు మధుమేహంతో బాధ పడేవాళ్లు, హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడే వాళ్లు సైతం కివి పండ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు.

Also Read: చలికాలంలో పెదవులు పగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

రోజూ కివి పండు తీసుకునే వారిలో కంటి సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు కంటిచూపు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు డైట్ లో కివి పండును చేర్చుకుంటే మంచిది. రక్తం గడ్డ కట్టే సమస్యను కూడా కివి తగ్గిస్తుందని నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నోటికి ఎంతో రుచిగా ఉండే కివి పండ్లు బీపీ, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో సైతం సహాయపడతాయి.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

ఆస్తమా సమస్యతో బాధ పడేవాళ్లు ఆ సమస్య నుంచి రక్షించుకోవడానికి కివి పండును తినవచ్చు. అలర్జీలను తగ్గించి ఆరోగ్యకరమైన ప్రయోజనాలని కివి చేకూరుస్తుంది. హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షించడంలో కివి సహాయపడుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper