spot_img
Homeహెల్త్‌పొట్ట తగ్గాలంటే ఈ ఆహారం తీసుకోండి!

పొట్ట తగ్గాలంటే ఈ ఆహారం తీసుకోండి!

Foods For Belly fat

చాలామంది మహిళలు లేదా అమ్మాయిలు ఎంతో అందంగా కనపడాలని ఏవేవో ప్రయత్నిస్తుంటారు. కొందరైతే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆ కొవ్వును కరిగించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులు కనిపించవు. మహిళలలో ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం వల్ల, లేదా చాలాసేపు తరచూ ప్రయాణాలు చేయటం వల్ల వారిలో పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే వారి రోజూ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం ఎక్కువగా తీసుకుంటారో వారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు వారి ఆహార విషయంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు చెప్పవచ్చు. అయితే ఆహార నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

మన పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు కరగాలంటే రోజులు దాదాపు మనం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. ప్రతిరోజు అరగంట పాటు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజుల పాటు ఏరోబిక్ ఎక్సర్ సైజులు, మిగతా రెండు రోజులపాటు శక్తిని ఇచ్చే వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా శారీరకశ్రమ చేయటం ద్వారా కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శారీరక శ్రమతో పాటు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Also Read: కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఈ సమస్యతో బాధపడేవారు ఆహారంలో ఎక్కువగా బెల్లం, చక్కెర స్వీట్స్ కేక్ వడ్డీ తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉన్న పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి. వీటితో పాటు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిష్ ఎక్కువగా చేసిన బియ్యం, అటుకులను వీలైనంతవరకు తగ్గించాలి. వీటి స్థానంలో ఎక్కువగా తాజా పండ్లు కూరగాయలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ఒక పూట మాత్రమే అన్నం తిని ఒక పూట తృణధాన్యాలతో చేసిన పరోటాలు, చపాతీలు వంటివి తినాలి. మరో పూట పప్పు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను మూడు నెలలపాటు తీసుకోవడం ద్వారా మన పొట్ట చుట్టూ పేరుకొని ఉన్న కొవ్వు కరిగిపోతుందని ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper