లైఫ్ స్టైల్Erithriaya Marriages : అక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైళ్లో పెడుతారు..

Erithriaya Marriages : అక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైళ్లో పెడుతారు..

Erithriaya Marriages :పెళ్లి అనేది ప్రతి వ్యక్తికి అతి ముఖ్యమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండే ఈ తంతును వివిధ రకాలుగా నిర్వహించుకుంటున్నారు. భారతీయ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే భార్యను కలిగి ఉండాలి. రెండో వివాహం చేసుకుంటే చట్టబద్ధంగా విడిపోవాలి. అలా కాకుండా ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కుదరదు. కానీ ఓ దేశంలో మాత్రం ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికి నిరాకరరిస్తే ఏకంగా జైళ్లో పెడుతారు. అయితే ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొందరు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. మరికొందరు దండలు మార్చుకుంటారు. పెళ్లి ఎలా చేసుకున్నా జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి ఉండాలనే నిబంధన ఉంది. అయితే కాలం మారుతున్న కొద్ది దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లయిన కొద్దికాలానికే విడిపోతున్నారు. కానీ కొంత మంది మాత్రం సాంప్రదాయాలకు కట్టుబడి జీవిత భాగస్వామితోనే కలిసి ఉంటారు. ఎవరెలా ఉన్నా మనదేశంలో మాత్రం ఒక వ్యక్తి ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి.

కానీ ఆఫ్రికా ఖండంలోని ఓదేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాంప్రదాయం ఉంది. ఒక వ్యక్తి కచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలట. ఈ ఖండంలోని ఎరిత్రియా దేశంలో ప్రతీ పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. చట్టం ప్రకారం చేసుకున్న ఈ పెళ్లి కి మహిళలు కూడా అంగీకరించాలి. కాదని ఎవరు అడ్డు చెప్పినా వారిని జైళ్లో పెడుతారు. ఇద్దరు భార్యలను పోషిస్తూ వారితో కలిసి జీవించాలి.

అయితే ఈ సంప్రదాయం ఏర్పడడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా భారత్ లో ఆడపిల్లల కరువు ఎక్కువగా ఉంది. కానీ ఎరిత్రియా దేశంలో మగవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. దీంతో పెళ్లి చేసుకోవాడానికి పురుషులు దొరకకపోవడంతో ఇలాంటి సాంప్రదాయం పెట్టారు. దీంతో స్త్రీ, పురుష నిష్పత్తి సమానంగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావించి ఇలాంటి నిబంధనలు పెట్టింది. అంతేకాకుండా ఎవరైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటే వారిని దోషిగా పరిగణిస్తారు. అయితే కొందరు మాత్రం ఈ దేశంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవని కొట్టి పారేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Female Alcohol Consumption: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎక్కువ మద్యం సేవిస్తున్నారా? పురుషులా? ఏ రాష్ట్రంలో ఎక్కువ సేవిస్తారు?

Female Alcohol Consumption: గతంలో మహిళలు మద్యం పరిశ్రమకు ఒక మాధ్యమంగా ఉండేవారు, అంటే వారి వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ప్రకటనలలో మహిళలు పురుషులకు మద్యం అమ్ముతున్నట్లు చూపించేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది.

Donald Trump: ట్రంప్ మళ్లీ భారత్ పై పడ్డాడే..

Donald Trump ట్రంప్‌ మే 2025లో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో మాట్లాడి, భారత్‌లో తయారీని ఆపి, అమెరికాలో ఉత్పత్తిని పెంచాలని సూచించారు. భారత్‌లో ప్లాంటు పెట్టి ఉత్పత్తి చేస్తే 25% సుంకం విధిస్తామని హెచ్చరించారు

Most Popular

Pimples Solution

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...
Deep Sleep Tips

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...
Fatty Liver

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...
New smartphones launching April

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...