Cheda Purugulu: ఇంట్లో వ‌స్తువులు చెద‌లు ప‌ట్టాయా.. జీవితంలో ఈ ఇబ్బందులు త‌ప్ప‌వు..!

cheda-purugulu: మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఇంటి ప‌రంగా అయితే ఎన్నో వాస్తు విష‌యాల‌ను పాటిస్తుంటారు చాలామంది. ఇలా ఇంట్లో ఉండే వ‌స్తువులు ఉండే తీరును బ‌ట్టి కూడా మ‌న జీవితంలో కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా ఇప్పుడు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌కు చెద‌లు ప‌డితే కూడా అనేక అన‌ర్థాలు జ‌రుగుతాయంట‌. ఇంట్లో ఉండే ఏ వ‌స్తువుకు చెద‌లు ప‌ట్టినా స‌రే మ‌న జీవితం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.   అందుకే ఇంట్లో […]

Written By: Mallesh, Updated On : January 18, 2022 3:33 pm

Cheda Purugulu

Follow us on

cheda-purugulu: మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఇంటి ప‌రంగా అయితే ఎన్నో వాస్తు విష‌యాల‌ను పాటిస్తుంటారు చాలామంది. ఇలా ఇంట్లో ఉండే వ‌స్తువులు ఉండే తీరును బ‌ట్టి కూడా మ‌న జీవితంలో కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇలా ఇప్పుడు ఇంట్లో ఉండే వ‌స్తువుల‌కు చెద‌లు ప‌డితే కూడా అనేక అన‌ర్థాలు జ‌రుగుతాయంట‌. ఇంట్లో ఉండే ఏ వ‌స్తువుకు చెద‌లు ప‌ట్టినా స‌రే మ‌న జీవితం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Cheda Purugulu

 

అందుకే ఇంట్లో ఉండే పాత వ‌స్తువులు లేదా పాత పుస్త‌కాల‌ను ప‌డేయాలి. అలాగే ఎలాంటి చెక్క వ‌స్తువుల‌ను కూడా ఎక్కువ కాలం ఇంట్లో ఉంచ‌కూడ‌దు. అలాగే ఇంటి ముఖ ద్వారా అంటే ప్ర‌ధాన ద్వారం మీద ఎలాంటి వాన చినుకులు ప‌ట్ట‌కూడ‌దు. అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎలాంటి చెద‌లు ప‌ట్టినా స‌రే ఆ ఇంటిపెద్ద‌కు హార్ట్ ఎటాక్ లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంట‌. అందుకే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎలాంటి చెద‌లు ప‌ట్టుకుండా చూసుకోవాలి.

Cheda Purugulu

ఏ మాత్రం పాడైపోయిన‌ట్టు జ‌రిగినా స‌రే ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ క‌నిపిస్తుంది. అలాగే ప్ర‌ధాన ద్వారం అనేది ఎప్పుడైనా చెక్క‌తోనే ఉండాలి. ఈ మ‌ధ్య చాలామంది ఇనుము లేదంటే ప్లాస్టిక్ లాంటి బ‌ల‌మైన వాటితో ప్ర‌ధాన ద్వారాన్ని పెట్టుకుంటున్నారు. ఇలా చెక్క కాకుండా ఇత‌ర వాటితో చేస్తే ఆర్థిక ఇబ్బందులు క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. అందుకే కేవ‌లం ప్ర‌ధాన ద్వారాన్ని మాత్రం స్వ‌చ్ఛమైన చెక్క‌తోనే త‌యారు చేసుకోవాలి.

Also Read: ఒకే ఇంట్లో మూడు పొయ్యిలు ఎందుకు ఉండకూడదు అంటారో తెలుసా?

ఇంటి ముఖ ద్వారం ఎంత అందంగా ఉంటే.. ఆ ఇంట్లో ప‌రిస్థితులు అంత బాగా ఉంటాయ‌ని వాస్తు నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. ఇక‌పోతే ఎప్ప‌టిక‌ప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలని కూడా చాలామంది వెల్ల‌డిస్తున్నారు. అందుకే ఎలాంటి ముఖ ద్వారాన్ని అయినా స‌రే కేవ‌లం చెక్క‌తోనే పెట్టుకోవాలి. ఇలా ఇంట్లో ఎలాంటి చెద‌లు ప‌ట్ట‌కుండా వ‌స్తువులు ఉంటే ఆ ఇంట్లో ఉండే వారి జీవితాలు అంత అందంగా ఉంటాయ‌ని వాస్తు నిపుణులు వివ‌రిస్తున్నారు.

Also Read: మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు?

Tags