భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు గుండె ఆపరేషన్ అయిందని వార్తలు రావడంతో శుక్రవారం క్రికెట్ అభిమానుతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కపిల్ దేవ్ కు గుండె ఆపరేషన్ చేశారు. ప్రస్తతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని, వైద్యలు తెలిపారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Kapil dev heart surgery success
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com