1.43 లక్షలకు అమ్ముడు పోయిన చేప..
పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని భద్రక్ తలచూవా ప్రాంతానికి చెందిన మత్స్యకారుల వలలో అరుదైన చేప పడింది. సముద్రగర్భంలో లోతైన ప్రాంతంలో ఉండే దీనిని ‘తెలియా’ చేప అని పిలుస్తారు. ఎక్కువ శాతం దీనిని ఔషధాల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు పేర్కొంటున్నారు. అయితే ఈ చేప తాజాగా 1.43 లక్షలకు అమ్ముడు పోయింది. చాందినిపల్లి చేపల మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారు. ఈ మొత్తాన్ని చెల్లించి చేపను దక్కించుకున్నాడు. దీని బరువు 22 కిలోలోగా […]
Written By:
, Updated On : October 3, 2020 / 09:39 AM IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని భద్రక్ తలచూవా ప్రాంతానికి చెందిన మత్స్యకారుల వలలో అరుదైన చేప పడింది. సముద్రగర్భంలో లోతైన ప్రాంతంలో ఉండే దీనిని ‘తెలియా’ చేప అని పిలుస్తారు. ఎక్కువ శాతం దీనిని ఔషధాల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు పేర్కొంటున్నారు. అయితే ఈ చేప తాజాగా 1.43 లక్షలకు అమ్ముడు పోయింది. చాందినిపల్లి చేపల మార్కెట్‌లో నిర్వహించిన వేలంలో కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారు. ఈ మొత్తాన్ని చెల్లించి చేపను దక్కించుకున్నాడు. దీని బరువు 22 కిలోలోగా ఉంది.
Also Read: కేరళలో నెలాఖరు వరకు 144 సెక్షన్