Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Why didnt he do this one role in chiranjeevis career

Chiranjeevi : చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఈ ఒక్క పాత్ర ఎందుకు చేయలేదు..?

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి తొందర్లోనే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది...

Written By:S.Reddy, Updated On : June 3, 2024 / 08:39 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Why Didnt He Do This One Role In Chiranjeevis Career

Chiranjeevi

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూస ధోరణి సినిమాలు నడుస్తున్న సమయంలో తన రాక తో ఇండస్ట్రీలో ఒక అలజడి సృష్టించిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి… తన డ్యాన్స్ లు, పైట్ల తో హీరో అంటే ఇలా ఉండాలి అనేలా హీరో అనే పదానికే గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కూడా చిరంజీవే కావడం విశేషం… ఇక దానివల్లే చిరంజీవికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయి. ఒక సినిమా కోసం ఆయన చిన్న పిల్లాడిలా ఏది చెబితే అది చేస్తూ సినిమా మీద పూర్తి ఎఫర్ట్ ను పెట్టి సక్సెస్ సాధించాలని చూస్తాడు.

ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఆయనకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా ఆయన హీరోగా చేస్తూ మంచి గుర్తింపు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇపుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీని ఇస్తున్నాడు. ఇక చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో అన్ని రకాల పాత్రలని పోషించాడు. కానీ సూపర్ మ్యాన్ అవతారం లో మాత్రం ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు.

చిరంజీవి ని ఆ పాత్రలో చూడడానికి అప్పట్లో ప్రేక్షకులు ఉర్రుతలుగారు. కానీ ఆయన దగ్గరికి అలాంటి స్క్రిప్టు లు రాకపోవడం వల్లే తను అలాంటి పాత్రను చేయలేకపోయానని చిరంజీవి కూడా చాలాసార్లు చెప్పారు. ఇక ఆయన ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేశాడు. కాబట్టి దాంట్లో హీరోకి ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో అలాంటి క్వాలిటీస్ తోనే మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిపి ఆయన సినిమాలు వచ్చేవి.

ఆయన స్టార్ డమ్ ముందు అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క హీరో కూడా నిలబడలేదు అంటే 90 స్ లో చిరంజీవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు… ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి తొందర్లోనే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది…

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: Why didnt he do this one role in chiranjeevis career

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Chiranjeevi
  • Chiranjeevi Acting
  • chiranjeevi career
  • Chiranjeevi Role
  • Entertainment News
Follow OkTelugu on WhatsApp

Related News

Rimi Sen: ఊహించని విధంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్.. ప్రస్తుతం ఏం చేస్తుందంటే..

Rimi Sen: ఊహించని విధంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్.. ప్రస్తుతం ఏం చేస్తుందంటే..

Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోలు హీరోయిన్లు వీళ్లేనా..?

Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోలు హీరోయిన్లు వీళ్లేనా..?

Viswambhara VS Mirai : మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?

Viswambhara VS Mirai : మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?

Retro Movie : రెట్రో’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..మామూలు దెబ్బ పడలేదుగా!

Retro Movie : రెట్రో’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..మామూలు దెబ్బ పడలేదుగా!

War 2 : ‘వార్ 2’ కోసం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..? ఎంతంటే!

War 2 : ‘వార్ 2’ కోసం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..? ఎంతంటే!

Ram Charan and Buchi Babu : రామ్ చరణ్ పెద్ది సినిమా సక్సెస్ అయితే బుచ్చిబాబు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టేనా..?

Ram Charan and Buchi Babu : రామ్ చరణ్ పెద్ది సినిమా సక్సెస్ అయితే బుచ్చిబాబు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టేనా..?

Hero Vishal : రజినీకాంత్ కూతురుతో తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్..? మామూలు ట్విస్ట్ కాదుగా!

Hero Vishal : రజినీకాంత్ కూతురుతో తమిళ హీరో విశాల్ పెళ్లి ఫిక్స్..? మామూలు ట్విస్ట్ కాదుగా!

Akhil and Samantha : అఖిల్ పెళ్లి కి సమంత రానుందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil and Samantha : అఖిల్ పెళ్లి కి సమంత రానుందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

Bobby : చిరంజీవి మళ్లీ బాబీ తో సినిమా చేస్తున్నాడా..? కమర్షియల్ కాకుండా డిఫరెంట్ మూవీస్ చేయవచ్చు కదా…

Bobby : చిరంజీవి మళ్లీ బాబీ తో సినిమా చేస్తున్నాడా..? కమర్షియల్ కాకుండా డిఫరెంట్ మూవీస్ చేయవచ్చు కదా…

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.