NTR Vs Hrithik War 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు…మరి ఇలాంటి సందర్బంలోనే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి… ఇక ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని అయితే క్రియేట్ చేసుకున్నారు… ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎవరు సినిమా ఎలా ఉండబోతోంది అనేది చాప క్లారిటీ గా తెలుస్తోంది… ఇక ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది అంటూ సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
Also Read: నేను కాదు..ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమే
ఇక ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆయనకు పాన్ ఇండియాలో గుర్తింపునైతే తీసుకురాలేకపోయాయి…దేవర సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గర అయినప్పటికి ఈ సినిమా పాన్ ఇండియాలో కేవలం 500 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లను రాబట్టింది.
కాబట్టి ఈ సినిమాతో ఆయనకు పెద్దగా పాన్ ఇండియా ఇమేజ్ అయితే రాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న వార్ 2 సినిమాను హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్నాడు. కాబట్టి వార్ 2 సినిమాతో ఇండియాలో నెంబర్ వన్ హీరోగా తనని తాను మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమాలో హృతిక్ రోషన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన శక్తి సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్ గా కనిపించాడు…మరి ఈ సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి పేరు వస్తుందా?
లేదంటే హృతిక్ రోషన్ కి గొప్ప గుర్తింపు వస్తుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు అయితే ఇద్దరికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి వీళ్లు అనుకున్నట్టుగానే ఇకమీదట మంచి విజయాలను అందుకొని ఎవరికివారు స్టార్లుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.