Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడు. ఆయన కంటూ భారీ గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనే విషయాల మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో సైతం భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం వశిష్ట (Vashishta) డైరెక్షన్ లో చేస్తున్న విశ్వంభర (Vishvambhara) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్న విశ్వంభర ‘రామ రామ’ పాట..!
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక రెండు సీన్లు అద్భుతంగా నిలవబోతున్నాయట. చూసే ప్రతి ప్రేక్షకుడిగా గూస్ బమ్స్ రావడం పక్కా అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
అయితే చిరంజీవి రాక్షసులతో పోరాటం చేసి వాళ్ళను కాపాడే సీన్ ఇందులో హైలైట్ గా నిలువబోతుందట. ఇక దాంతోపాటు క్లైమాక్స్ లో వచ్చే ఒక భారీ ట్విస్ట్ తో పాటు యాక్షన్ అడ్వెంచర్ సీన్ సైతం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించి పెట్టాడమే కాకుండా ఒక ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న చిరంజీవి (Chiranjeevi) మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు…ఈయన కనక భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయనను మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇక చిరంజీవి అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది లేదంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : విశ్వంభర సినిమాలో త్రిష కు పోటీగా మరో స్టార్ హీరోయిన్