spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Fans Show: 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మొదటి రోజే ఫ్యాన్స్...

Ustaad Bhagat Singh Fans Show: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మొదటి రోజే ఫ్యాన్స్ తో చూడబోతున్న నందమూరి స్టార్ హీరో…

Ustaad Bhagat Singh Fans Show: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు సైతం ఆ సినిమాని చూడడానికి ఇష్టపడుతుంటారు. కారణమేంటి అంటే స్టార్ హీరోల సినిమాల్లో సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ హీరోలో తనను తాను ఊహించుకుంటాడు. కాబట్టి హీరో చేసే ప్రతి సీన్ కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అందువల్లే ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ సక్సెస్ అవ్వడానికి సహాయపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈనెల 19వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సాధించేలా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…ఇక మొదటి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడానికి నందమూరి హీరో వస్తున్నాడు అంటూ కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – బాలయ్య బాబు మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. వీళ్ళిద్దరు పొలిటికల్ గా కూడా ఒకే కూటమిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది. అలాగే వీళ్లిద్దరు సినిమా రంగం లో చెలరేగిపోతున్నారనే చెప్పాలి. బాలయ్య సైతం ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ సినిమాని మొదటి రోజు చూడాలని అనుకుంటున్నాడట.

కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అది వీలు కావడం లేదు. కానీ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో మాత్రం అది పక్కాగా జరుగుతుందని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. కారణమేంటి అంటే అభిమానులతో కలిసి పక్కాగా పవన్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందేనని బాలయ్య అనుకుంటున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version