Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Rashmika Mandanna: విజయ్ చేసే సినిమా కథలను రష్మిక ఫైనల్ చేస్తుందా..? ఆల్రెడీ...

Vijay Deverakonda Rashmika Mandanna: విజయ్ చేసే సినిమా కథలను రష్మిక ఫైనల్ చేస్తుందా..? ఆల్రెడీ ఆ స్టార్ డైరెక్టర్ చెప్పిన కథను రిజెక్ట్ చేసిందా..?

Vijay Deverakonda Rashmika Mandanna: అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన రష్మిక మందానను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నెల రోజుల తర్వాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న ‘రౌడీ జనార్ధన్’, రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

ఈ రెండు సినిమాలు కూడా దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కాబట్టి తొందరలోనే ఈ షూటింగ్ పూర్తి చేసి మరికొన్ని కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలని చూస్తున్నారట. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాలు చేయాలి. అనే దానిమీద రష్మిక కొన్ని కండిషన్స్ పెడుతుందట. విజయ్ ను టాప్ హీరోగా మార్చడానికి ఆమె కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడానికి వీలులేదనే కండిషన్ పెట్టిందట. రీసెంట్ గా ఒక దర్శకుడు చెప్పిన కథ విజయ్ కి బాగా నచ్చినప్పటికి రష్మిక కి ఆ కథ నచ్చకపోవడంతో రష్మిక ఆ స్టోరీ ని కూడా రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి… ఇక విజయ్ ని టాప్ హీరోగా మార్చడానికి రష్మిక ఎలాంటి కథలను ఎంపిక చేస్తుంది. విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండే కథలను సెలెక్ట్ చేస్తూనే తన ఫ్యాన్స్ ను అలరించే విధంగా సినిమాలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుందట. ఇక రాబోయే రెండు సినిమాలతో విజయ్ సక్సెస్ లను సాధిస్తే మరోసారి టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు.

లేకపోతే మాత్రం తను మరింత డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విజయ్ నుంచి సరైన సక్సెస్ రావడం లేదు. గత సంవత్సరం వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమాతో సక్సెస్ ను సాధించకపోవడంతో తను పూర్తిగా డీలా పడిపోయాడు. ఇక అలాంటి హీరో ఇకమీదట ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు. తను టాప్ లెవెల్ కి వెళ్లాలంటే ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular