Homeఎంటర్టైన్మెంట్Nayanathara: నయనతార బర్త్​డేకు విక్కీ స్పెషల్​ సర్​ప్రైజ్​!

Nayanathara: నయనతార బర్త్​డేకు విక్కీ స్పెషల్​ సర్​ప్రైజ్​!

Nayanathara: తన కెరీర్​లో టాప్​ హీరోలతో స్క్రీన్ షేర్​ చేసుకుని.. అందం అభినయంతో పాటు లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలతో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ నయనతార. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు విషెష్​ తెలియజేశారు. కాగా, నయన్​ ప్రియుడు కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేశ్​ శివన్​.. నయనతార పుట్టిన రోజను ఘనంగా జరిపారు. స్పెషల్​ పార్టీతో నయన్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు.

vickynayan

అర్ధరాత్రి నుంచే చెన్నైలో నయనతారకు పుట్టినరోజు సంబరాలు మొదలయ్యయి. సరిగ్గా 12 గంటలు కాగానే.. విక్కీ నయన్​తో కేక్​ కట్​చేయించి.. బాణాసంచ పేల్చి సందడి చేశారు. ఈ పార్టీకి విక్కీ, నయన్​తో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మరోవైపు తమ అభిమాన హీరోయిన్‌కు ఫ్యాన్స్‌తో పాటు, పలువురు ప్రముఖులు కూడా నయనతారకు  బర్త్‌డే విషెస్‌ అందిస్తున్నారు.

నయనతార గత ఆరేళ్లుగా విఘ్నేశ్​తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో  కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఇంకా వీరి పెళ్లి ఎప్పుడన్నది ప్రకటించలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం చిరు నటిస్తున్న గాడ్​ఫాదర్ సినిమాలో నయనతారను హీరోయిన్​గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి నయన్​ ఇందులో సత్యదేవ్​కు భార్యగా నటించనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై స్పష్టత రాావాలంటే.. అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఎదురు చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Oktelugu Epaper
Exit mobile version