Homeఎంటర్టైన్మెంట్Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్...

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…

Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా ఏడు విజయాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో అంతగా మెప్పించలేకపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధించడంలో ఆయన చాలావరకు వెనుకబడిపోయాడు. Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..? ఇక ఇలాంటి […]

Sreeleela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా ఏడు విజయాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో అంతగా మెప్పించలేకపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధించడంలో ఆయన చాలావరకు వెనుకబడిపోయాడు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?

ఇక ఇలాంటి క్రమంలోనే అటు రాజకీయ రంగంలో రాణిస్తూ, ఇటు సినిమా రంగంలో కూడా తనదైన మార్క్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తన అభిమానుల కోరిక మేరకు సినిమాలను చేస్తున్నాడు. మొత్తానికైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరోసారి తన ఖాతాలో ఒక సక్సెస్ ను వేసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో శ్రీలీల నటించిన ప్లేస్ లో ఇంతకుముందు వేరే హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డే గా తెలుస్తుంది. ఇప్పటికే పూజా హెగ్డే తో హరీష్ శంకర్ డీజే అనే సినిమా చేశాడు. కాబట్టి ఆమెనే ఈ సినిమాలో రిపీట్ చేస్తే బాగుంటుందని తను అనుకున్నప్పటికి పూజా హెగ్డే మాత్రం అప్పుడు బిజీగా ఉండడం వల్ల తను వేరే సినిమాలకు కమిటై ఈ సినిమాను మిస్ చేసుకుంది.

మొత్తానికైతే శ్రీదేవి ఈ సినిమాలో చాలావరకు బాగా నటించి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. గత కొద్ది సంవత్సరాలు నుంచి శ్రీలీల అనుకున్న విధంగా సక్సెస్ లైతే దక్కడం లేదు… కాబట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి… ఈ సినిమా చేయడం కూడా శ్రీలీల కి చాలా వరకు ప్లస్ అయింది. ఇక మీదట తనకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper