spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక వర్గం వాళ్ళకి కంటి మీద కునుకు...

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక వర్గం వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా..? ఎవరు వాళ్ళు…?

Ustaad Bhagat Singh: ఒక సినిమాతో సక్సెస్ ను సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. దానికి ఎన్నో ఏళ్లపాటు నిరీక్షించాల్సిన ఎవరికైతే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూనే అటు రాజకీయ రంగంలో, ఇటు సినిమా రంగంలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గరికి ఎవ్వరు వచ్చిన కూడా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుని దానికి వెంటనే సొల్యూషన్ చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు ఇస్తాడు భగత్ సింగ్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ మూవీ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను పాదించుకుంది… ఇక పవన్ కళ్యాణ్ కి మరొక సక్సెస్ వచ్చిందని ఓర్చుకోలేని కొంతమంది అతని మీద ఆయన సినిమా మీద కొన్ని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

ఇక దీనంతటి వెనుక ఒక రాజకీయ పార్టీ కూడా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ లను సాధించడం పట్ల వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా అవుతుందని మెగా అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు…

ఇక ఈ సినిమా ఈ వీకెండ్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుంది. మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది అనేది తెలియాలంటే మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…

ఇప్పటివరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ రేంజ్ లో పెను సునామీని సృష్టిస్తుంది. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాలో ఎలాంటి పవన్ కళ్యాణ్ ను చూసామో ఇప్పుడు అలాంటి ఒక ఫైర్ మీద పవన్ కళ్యాణ్ మనకు ఈ సినిమాలో కనిపించాడు. హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చాలా బాగా వాడుకున్నాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper