https://oktelugu.com/

“యువర్ లైఫ్” గెస్ట్ ఎడిటర్ గా హీరోయిన్ రష్మిక మందాన్న

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కు ప్రముఖ నాయిక రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు పరిచయం చేశారు. రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు పరిచయం చేయనుంది. Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..! మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి […]

Written By:
  • admin
  • , Updated On : November 10, 2020 / 04:26 PM IST
    Follow us on

    రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కు ప్రముఖ నాయిక రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు పరిచయం చేశారు. రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు పరిచయం చేయనుంది.

    Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!

    మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి రశ్మికకు వెల్ కమ్ చెప్పారు. టుగెదర్ ఫర్ వెల్ నెస్ అనే క్యాప్షన్ తో ఆరోగ్యాన్ని అందిద్దా అంటూ అహ్వానించారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ఫుడ్, వర్కవుట్స్ వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్