https://oktelugu.com/

ఉపాసనకు రష్మిక మద్దతు..!

  మెగాకోడలు ఉపాసన అటూ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తూనే సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. మెగా కోడలుగా.. రాంచరణ్ భార్యగా హుందాగా ఉంటూనే సామాజిక సేవ కార్యక్రమాల్లో తనవంతు సాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆమె అపోలో ఆస్పత్రి నిర్వహాణ బాధ్యతను చూసుకుంటూనే సామాజిక అంశాలపై స్పందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులతో తన పర్సనల్.. సామాజిక అంశాలను పంచుకోవడంలో ముందుంటుంది. ఈనేపథ్యంలోనే ఉపాసన ఆరోగ్యానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 04:32 PM IST
    Follow us on