Homeఎంటర్టైన్మెంట్RRR Child Artist: #RRR లో నటించిన 'మల్లి' అనే చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత...

RRR Child Artist: #RRR లో నటించిన ‘మల్లి’ అనే చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూడండి..

RRR Child Artist: గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి , మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెట్టిన #RRR చిత్రాన్ని అంత తేలికగా మర్చిపోగలమా చెప్పండి. సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం, తెలుగు జనాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం , ఈ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే ఈ చిత్రం లోని కొన్ని పాత్రలను కూడా ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో మల్లి పాత్ర ఒకటి. ఈ సినిమా […]

RRR Child Artist: గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించి , మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెట్టిన #RRR చిత్రాన్ని అంత తేలికగా మర్చిపోగలమా చెప్పండి. సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం, తెలుగు జనాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం , ఈ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే ఈ చిత్రం లోని కొన్ని పాత్రలను కూడా ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో మల్లి పాత్ర ఒకటి. ఈ సినిమా కథ మొదలు అయ్యేదే ఈ చిన్నారితో. చాలా చిన్న వయస్సు అయినప్పటికీ , మల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈమె పేరు ట్విన్కిల్ శర్మ. ఈమె #RRR చిత్రం లో గోండు జాతికి చెందిన పిల్లగా, డీ గ్లామర్ గా కనిపిస్తూ ఎలా కనిపించిందో తెలిసిందే. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలను చూస్తే మాత్రం ఎవరికైనా మతి పోవాల్సిందే .

ఇన్ స్టాగ్రామ్ లో ఈమె తనకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మోడరన్ డ్రెస్సులతో , యంగ్ హీరోయిన్స్ ఎంత హాట్ గా కనిపిస్తారో , ఈమె కూడా అదే రేంజ్ లో కనిపిస్తూ నెటిజెన్స్ ని సర్పైజ్ కి గురి చేస్తోంది. అసలు మేము చూసింది #RRR చిత్రం లోని మల్లి నేనా?, ఇంత అందం గా , ఇంత హాట్ గా ఉందేంటి?, భవిష్యత్తులో ఈమె కచ్చితంగా సినిమాల్లోకి హీరోయిన్ గా వస్తుంది , అందులో ఎలాంటి సందేహం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. #RRR చిత్రం విడుదలై 4 ఏళ్ళు కావొస్తుంది, ఈ నాలుగేళ్లలో ఈమె ఇంతలా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రాబోయే రోజుల్లో ఈమె ఇంకా ఏ రేంజ్ లో తయారు అవుతుందో చూడాలి. ఒకవేళ #RRR చిత్రానికి సీక్వెల్ తీస్తే రాజమౌళి ఈమెను ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇన్ స్టాగ్రామ్ లో ఈమెను ప్రస్తుతానికి 13 వేల మంది ఫాలో అవుతున్నారు. ఈమెకు సంబంధించిన ఫోటోలు , రీల్స్ వంటివి ఈ అకౌంట్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది ట్విన్కిల్ శర్మ. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించిన ఫోటోలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. #RRR తర్వాత ఈమె మళ్లీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదు. బహుశా ఆమె డైరెక్ట్ గా హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తుంది అనుకుంటా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper