spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Sneha: నా భర్త మరొక అమ్మాయిని ప్రేమించాడు... నటి స్నేహ షాకింగ్ కామెంట్స్!

Sneha: నా భర్త మరొక అమ్మాయిని ప్రేమించాడు… నటి స్నేహ షాకింగ్ కామెంట్స్!

Sneha: మిలీనియం బిగినింగ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్నేహ. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం ప్రియమైన నీకు. తరుణ్ కి జంటగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్. ఆ తర్వాత వెంకీ, హనుమాన్ జంక్షన్, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీ రామదాసు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ స్నేహను బాగా ఆదరించారు. పెళ్లి తర్వాత స్నేహ జోరు తగ్గింది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. 2012 లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. 2009 లో ప్రసన్నకు జంటగా ఓ తమిళ చిత్రంలో నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా వారికి ఇద్దరు సంతానం. ఒక ఒక పాప, బాబు తో చాలా హ్యాపీగా ఉంటున్నారు. అయితే తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో తన భర్తపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని చెప్పి బాంబ్ పేల్చింది.

స్నేహ మాట్లాడుతూ .. నా భర్త గతంలో వేరే అమ్మాయిని ప్రేమించాడు. అయితే వాళ్లకు బ్రేకప్ అయిపోయింది. దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నిజానికి ఆ అమ్మాయితో బ్రేకప్ అవ్వడం వలనే మేమిద్దరం కలిశాము. లేదంటే ఆయన నాకు భర్తగా దొరికి ఉండేవారు కాదు, అని స్నేహ అన్నారు. ప్రసన్న విషయంలో నేను చాలా లక్కీ అని ఆమె చెప్పారు. పెళ్ళైన కొత్తలో ఆమె కాస్త పొసెసివ్ గా ఉండేవారట. అలాగని నమ్మకం లేక కాదని స్నేహ క్లారిటీ ఇచ్చారు.

స్నేహ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. అయితే ఆమె చివరిగా తెలుగులో వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. ఆ చిత్రంలో హీరో రామ్ చరణ్ వదిన పాత్ర చేసింది స్నేహ. కాగా స్నేహ ఇటీవల చీరల బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పలు యాడ్స్ లో నటిస్తుంది. అలాగే టీవీ షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. ఆ మధ్య స్నేహ-ప్రసన్న విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version