Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Tollywood » Junior ntr is good in everything but in that one thing he is very weak

Junior NTR: జూనియర్ ఎన్టీయార్ అన్నింటిలో తోపు కానీ ఆ ఒక్క విషయం లోనే ఆయన చాలా వీక్…

విమర్శకులు చెప్పిన విషయాన్ని తను ఇప్పటి వరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం అయితే చేయడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Written By: Gopi Velpula , Updated On : June 25, 2024 / 08:03 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Junior Ntr Is Good In Everything But In That One Thing He Is Very Weak

Junior NTR

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Junior NTR: నందమూరి మూడో తరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే ఒక భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఇక ఇలా మొదటి సినిమాతోనే ప్లాప్ వస్తె మరొకరు అయితే ఇండస్ట్రీ మనకు పనికి రాదు అనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ నుంచి బయటికి పోతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇక్కడ ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేశాడు.

కాబట్టి ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకొని మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఆయన లాంటి హీరో మరొకరు లేరు అనేలా గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక నిజానికి కొన్ని సీన్లలో ఆయన లాగా నటించే నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక అన్నింట్లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సీన్లను చేయడంలో తను చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని సీన్లు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అవి ఏంటి అంటే రొమాంటిక్ సీన్లలో ఎన్టీఆర్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేడు. యాక్షన్ మిగిలిన వాటన్నింటిలో చాలా బాగా నటించిననప్పటికీ ఒక రొమాంటిక్ సీన్స్ లలో మాత్రం ఆయన కొంత వరకు వీక్ గా కనిపిస్తున్నాడంటూ సినిమా విమర్శకులు సైతం చాలాసార్లు ఎన్టీఆర్ నటనలో ఈ విషయం గురించి తెలియజేశారు.

ఇక విమర్శకులు చెప్పిన విషయాన్ని తను ఇప్పటి వరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం అయితే చేయడం లేదంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి తను ఫ్యూచర్ లో ఒక రొమాంటిక్ సినిమాను చేసైనా అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసి తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ ను తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Junior ntr is good in everything but in that one thing he is very weak

Tags
  • jr ntr movies
  • junior ntr
  • Kodali Nani
Follow OkTelugu on WhatsApp

Related News

RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: లోకేష్ లో మెరిట్ సరే..  కోపం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ మీదే కదూ!

RK Kotha Paluku: ఆర్కే కొత్త పలుకు: లోకేష్ లో మెరిట్ సరే.. కోపం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ మీదే కదూ!

Sensational news about Kodali Nani’s health: కొడాలి నాని ఆరోగ్యంపై సంచలన విషయం లీక్

Sensational news about Kodali Nani’s health: కొడాలి నాని ఆరోగ్యంపై సంచలన విషయం లీక్

Junior NTR – Kalyan Ram : ఎన్టీఆర్ ఘాట్ సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వీడియో వైరల్! కారణం ఇదే

Junior NTR – Kalyan Ram : ఎన్టీఆర్ ఘాట్ సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వీడియో వైరల్! కారణం ఇదే

Kodali Nani Attend Wedding: పెళ్లి వేడుకల్లో కొడాలి నాని.. వీడియోలు వైరల్!

Kodali Nani Attend Wedding: పెళ్లి వేడుకల్లో కొడాలి నాని.. వీడియోలు వైరల్!

Notice to Kodali Nani : ఇక కొడాలి నాని వంతు.. లుక్ అవుట్ నోటీసులు జారీ!

Notice to Kodali Nani : ఇక కొడాలి నాని వంతు.. లుక్ అవుట్ నోటీసులు జారీ!

Kodali Nani: కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ

Kodali Nani: కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.