Homeఎంటర్టైన్మెంట్Social Updates: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు...

Social Updates: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘మాళవిక మోహన్’ పక్కా కమర్షియల్ బ్యూటీ మాత్రమే, మంచి బోల్డ్ పర్సన్ కూడా. తాను ఎప్పుడు బోల్డ్ గానే ఉంటాను అంటూ ఈ కింది పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించుకుంది. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan) ఇక నటి హరితేజ శ్యామ్‌ సింగరాయ్‌ ‘సిరి వెన్నెల’ పాటకు డ్యాన్స్‌ చేసి మెస్కరైజ్‌ చేసింది. అన్నట్టు ఆమె ఈ మధ్య కాస్త […]

Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘మాళవిక మోహన్’ పక్కా కమర్షియల్ బ్యూటీ మాత్రమే, మంచి బోల్డ్ పర్సన్ కూడా. తాను ఎప్పుడు బోల్డ్ గానే ఉంటాను అంటూ ఈ కింది పోస్ట్ ద్వారా మరోసారి నిరూపించుకుంది.

Rashmi Gautam
Rashmi Gautam

ఇక నటి హరితేజ శ్యామ్‌ సింగరాయ్‌ ‘సిరి వెన్నెల’ పాటకు డ్యాన్స్‌ చేసి మెస్కరైజ్‌ చేసింది. అన్నట్టు ఆమె ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్లు ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

ఆర్‌ఆర్‌ఆర్‌ లో కథానాయిక ఓలీవియా మోరిస్‌ కు కూడా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కాగా ఆమెకు నేడు చిత్ర బృందం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

బాలీవుడ్‌ కథానాయిక శిల్పాశెట్టి పెరటిలోని పండ్ల కోస్తూ తెగ సంబరపడిపోతూ దానికి సంబంధించిన పోస్ట్ లు పెట్టింది.

గాయకుడు శ్రీరామచంద్ర ‘పుష్ప’లోని పాటకు డ్యాన్‌ చేసి తన అభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇక సాన్య మల్హోత్ర ‘ఊ అంటావా మావ పాటకు హుషారుగా చిందులేస్తూ కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Sreerama Chandra (@sreeramachandra5)

అందాల యాంకర్ రష్మీ గౌతమ్ వైట్ షర్ట్ వేసుకుని స్టైలిష్ లుక్ కోసం డిఫరెంట్ ఫోజు పెట్టింది. ఇలా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper