spot_img
Homeఎంటర్టైన్మెంట్Social Updates: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్...

Social Updates: సినీ తారల నేటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

Social Updates: టుడే సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అలాగే తిరుపతిలో ఉన్న తన బంధువులను కూడా కలుసుకుంది. పైగా అక్కడ అందమైన లొకేషన్లలో తన బంధువులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

తమ పెళ్లిరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మరీ, తన అందాల శ్రీమతి స్నేహకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

‘సండే మూడ్‌ అంటూ తన కొత్త ఫొటోని సరికొత్తగా పంచుకుంది కాజల్‌ అగర్వాల్‌. అన్నట్టు ఈ ఫోటోలో ఆమె ఆమె పుస్తకం పట్టుకుని కనిపించింది.

మెహరీన్‌ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ.. పిక్స్ ను పోస్ట్ చేసింది.

బికినీ స్టిల్ లో అందరినీ ఆకట్టునేలా ఉంది దిశా పటానీ. అయినా బోల్డ్ ఫోజులు ఇవ్వడంలో దిశా తర్వాతే ఎవరైనా.

అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

 

View this post on Instagram

 

A post shared by Vennela Kishore (@vennelakish)

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 

View this post on Instagram

 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper